IPL 2022 : David Warner Record For Delhi Capitals vs KKR | Oneindia Telugu

2022-04-11 34

IPL 2022: David Warner returned to Delhi In IPL 2022 Season as he smashed his first fifty for the Delhi Capitals Against Kolkata knight riders

#IPL2022
#DavidWarner
#DelhiCapitals
#SRH
#Kolkataknightriders
#DCVSKKR

9 ఏళ్ల క్రితం డేవిడ్ వార్న‌ర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన‌ప్పుడు 2013లో చివ‌ర‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఆ త‌ర్వాతి సీజ‌న్ నుంచి డేవిడ్ వార్న‌ర్‌ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. కానీ ఈ సీజ‌న్లో మ‌ళ్లీ త‌న పాత టీం ఢిల్లీకి డేవిడ్ వార్న‌ర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఈ క్ర‌మంలో రీఎంట్రీలో ఢిల్లీ త‌ర‌ఫున అదే కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌పై డేవిడ్ వార్న‌ర్ తొలి హాఫ్ సెంచ‌రీ సాధించాడు.దీంతో ఈ ఘ‌న‌త సాధించిన అరుదైన ఆట‌గాడిగా డేవిడ్ వార్న‌ర్ నిలిచాడు.